శాన్‌ఫ్రాన్సిస్కోలో లేక్‌ కౌంటీలోని కాల్పులు : ఇద్దరు మృతి

- October 25, 2017 , by Maagulf
శాన్‌ఫ్రాన్సిస్కోలో లేక్‌ కౌంటీలోని కాల్పులు : ఇద్దరు మృతి

శాన్‌ఫ్రాన్సిస్కోలో లేక్‌ కౌంటీలోని క్లీర్‌లేక్‌ ఓక్స్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి అలాన్‌ అష్‌మోర్‌ (61)ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతనిపై హత్యాకాండ, అక్రమంగా మారణాయుధం ఉపయోగించడం వంటి అభియోగాలు మోపినట్లు తెలిపారు. అలాన్‌ విచక్షణారహితంగా ఈ కాల్పులు జరపడానికి వెనుక గల కారణమేంటనేది తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com