ఎంజీఆర్ బయోపిక్ లో కట్టప్ప
- October 25, 2017
ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీ లలో బయోపిక్ ల హావ నడుస్తుంది..గొప్ప గొప్ప నాయకులు, సినిమా ఇండస్ట్రీ పెద్దల జీవిత గాధలను తెరకెక్కించేందుకు ఆరాట పడుతున్నారు. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే నందమూరి తారకరామారావు బయోపిక్ లు వస్తున్నాయి. మరోపక్క అలనాటి తార సావిత్రి జీవిత గాధ ఫై కూడా సినిమా తెరకెక్కుతుంది.
ఈ నేపథ్యం లో లెజెండరీ హీరో తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ బయోపిక్ లో ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో మొదలు అయ్యింది. ఈ నేపథ్యం లో తమిళ సీనియర్ నటుడు , బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ నటించనున్నట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో ఆ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నారట. తమిళనాట సినీ - రాజకీయ రంగాలపై ఎంజీఆర్ తనదైన ముద్ర వేశారు. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.
రమణ కమ్యూనికేషన్స్ వారు బాలకృష్ణన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







