బల్గేరియా పౌల్ట్రీ ప్రోడక్ట్స్‌పై యూఏఈ నిషేధం
- October 25, 2017
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ క్లయిమేట్ ఛేంజ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఎంఓసిసిఎఇ), బల్గేరియా నుంచి వచ్చే డొమెస్టిక్ మరియు వైల్డ్ బర్డ్స్, ఆర్నమెంటల్ బర్డ్స్, చిక్స్, హాచింగ్ ఎగ్స్ వంటివాటిపై నిషేధం విధించింది. భయంకరమైన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ బల్గేరియాలో ప్రబలిన దరిమిలా, మినిస్ట్రీ ఈ నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ ప్రోడక్ట్స్‌ని సైతం బ్యాన్ చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. సరైన పద్ధతుల్లో ప్రాసెస్ చేసిన మీట్, ఎగ్ ప్రోడక్ట్స్‌ని మాత్రం అనుమతిస్తారు. ఇప్పటికే బుక్ చేయబడి, ఇంపోర్ట్ అవుతున్నవాటికి సంబంధించి తగు చర్యలు తీసుకుని, ఎలాంటి అనుమానాస్పద వైరస్ లేని పక్షంలో వాటిని దేశంలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నెదర్లాండ్స్ అలాగే ఫిలిప్పీన్స్ నుంచి కూడా ఇలాగే పౌల్ట్రీ ప్రోడక్ట్స్‌పై బ్యాన్‌ని విధించడం జరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







