వచ్చే వారం నుంచి ట్రాఫిక్ జరిమానాలు కఠినతరం
- October 26, 2017
కువైట్ : వచ్చే వారం నుంచి కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పరిపాలన విధానాన్ని కఠినతరం చేయాలని నిర్ణయం డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ శాఖ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సబహ్ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడటం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్లను ఉపయోగించకపోతే వాహనచోదకుని నుంచి వాహనం తీసుకొని రెండు నెలల పాటు అధికారులు స్వాధీనం చేసుకొంటారు. అదేవిధంగా పార్కింగ్ ప్రదేశాలు కానీ చోట వాహనాలను పార్కింగ్ చేస్తే లేదా పేవ్మెంట్ల మీద కార్లు నిలిపి ట్రాఫిక్ అడ్డుతగలేదం లేదా ఇతర వాహనాలను అడ్డుకోవడం శాతం తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. వారి వాహనాన్ని రెండు నెలలు పాటు అధికారులచే స్వాధీనం చేసుకోబడుతుంది. వేగ పరిమితిని మించి వేగంగా డ్రైవింగ్ చేసేన వాహనచోదకుల కార్లు కూడా రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







