'డ్రైవర్ రాముడు' సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించబోతున్నషకలక శంకర్
- October 26, 2017
అలనాటి నటుడు నందమూరి తారక రామారావు నటించిన 'డ్రైవర్ రాముడు' చిత్రం అప్పట్లో ఎంతటి భారీ విజయం అందుకుందో తెలిసిందే. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మరో 'డ్రైవర్ రాముడు' రాబోతున్నాడు.
ప్రముఖ హాస్యనటుడు షకలక శంకర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. అప్పటి చిత్రంలో ఎన్టీఆర్ లారీపై కాలు పెట్టి స్టైల్‌గా పోజిచ్చినట్లే శంకర్ కూడా పోజివ్వడం ఫన్నీగా ఉంది. సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







