యూఏఈలో వరుసగా 4 రోజుల సెలవు?
- October 26, 2017
యూఏఈ వాసులూ, నవంబర్ నెలాఖరులో షార్ట్ వింటర్ బ్రేక్ తీసుకునేందుకు మీరు సిద్ధమవ్వొచ్చు. నవంబర్ 30వ తేదీన యూఏఈ అమరవీరుల దినోత్సవం జరగనుంది. డిసెంబర్ 2న నేషనల్ డే జరుగుతుంది. సాధారణంగా యూఏఈలో అమరవీరుల దినోత్సవం కోసం ఒకరోజు, నేషనల్ డే కోసం రెండ్రోజుల సెలవులు ఇవ్వడం జరుగుతుంటుంది. సో, గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవు వచ్చినట్లవుతుంది. గురువారం అమరవీరుల దినోత్సవం, శుక్రవారం వీకెండ్, శని - ఆదివారాల్లో నేషనల్ డే సందర్భంగా సెలవులు కలిసి వచ్చాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







