పామ్ జుమైరాలో అగ్ని ప్రమాదం: సివిల్ డిఫెన్స్ మెరుపు వేగం
- October 26, 2017
దుబాయ్: పామ్ జుమైరాలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ రికార్డ్ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసింది. ఈ ఘటనతో దుబాయ్ సివిల్ డిఫెన్స్ చూపిన అద్భుతమైన పనితీరు అందరి ప్రశంసల్నీ అందుకుంటోంది. పామ్ జుమైరాలో గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అఇకారులు వెల్లడించారు. ఉదయం 10.50 నిమిషాల సమయంలో దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ రూమ్‌కి సమాచారం అందింది. 11.03 నిమిషాలకే సంఘటనా స్థలానికి టీమ్ చేరుకుంది. దట్టమైన పొగను గుర్తించిన సివిల్ డిఫెన్స్ టీమ్, రంగంలోకి దిగి 11.14 నిమిషాలకల్లా మంటల్ని పూర్తిగా అదుపు చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







