తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- October 27, 2017
తెలంగాణలో ప్రైవేటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మేధ సర్వో డ్రైవ్స్ ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఈ ఒప్పంద ఎంవోయూపై ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ప్రైవేటు రంగంలో రైల్వేకోచ్‌లను తయారు చేసే ఈ పరిశ్రమను రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేయనున్నారు. ఐటీసీ గ్రాండ్ కాకతీయలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేధ సర్వో డ్రైవ్స్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







