క్యాన్సర్ అవేర్‌నెస్ వాక్‌లో ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ, నటి గౌతమి
- October 27, 2017క్యాన్సర్‌పై అవగాహనకు విశాఖలో అవేర్‌నెస్ వాక్ జరుగుతోంది. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నడకలో పాల్గొననున్నారు. సినీ నటి గౌతమి స్థాపించిన లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. క్యాన్సర్ వాక్‌లో పార్టిసిపేట్ చేసేందుకు పెద్ద సంఖ్యలో వైజాగ్ వాసులు బీచ్‌కు చేరుకున్నారు. యువత హడావుడితో సందడి నెలకొంది.
క్యాన్సర్‌ను జయించిన పలువురు విజేతలు నడక ద్వారా అవగాహన కల్పిస్తారని లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తెలిపారు. బీచ్ వాక్‌తో క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన, బాధితులకు మనోధైర్యం కల్పించనున్నట్టు తెలిపారు. బీచ్‌వాక్‌లో వైజాగ్ వాసులు భారీగా తరలిరావాలని హీరో బాలకృష్ణ పిలుపిచ్చారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్‌బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..