మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు అమెరికాలో 'డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా' అవార్డు
- October 28, 2017
మాజీ మంత్రి, టీపీీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అమెరికాలో డిగ్నిటరీ మ్యాన్ ఆఫ్ ఏసియా అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అఫీసియల్ ఆఫ్ డిగ్నిటీ జీవోడి సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లో ఈ అవార్డును సంస్థ నిర్వాహకులు ఆయనకు బహూకరించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పొన్నాలతోపాటు లాటిన్ అమెరికా,ఆఫ్రికా, కరేబియన్,లెబనాన్ దేశాలకు చెందిన ఐదుగురికి అవార్డును అందజేశారు.ఈ కార్యక్రమంలో టివీ5 నార్త్ అమెరికా సీఈవో శ్రీధర్ చిల్లరతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







