అఫ్గాన్‌లో కూలిన అమెరికా చాపర్, ఒకరు మృతి
- October 28, 2017
అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైమానిక హెలికాప్టర్ కూలిన ఘటనలో ఒక అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. లోగార్ ప్రావిన్స్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుందని పెంటగాన్ ప్రకటించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని తెలిపింది. అయితే, ఈ ఘటన విద్రోహ చర్య కాదని స్పష్టం చేసింది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టామని తెలిపింది. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







