ఢిల్లీలో ఘనంగా జరిగిన ఆర్మీ వేడుకలు
- October 28, 2017
ఢిల్లీలో ఆర్మీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. పదాదితళ దినోత్సవం సందర్భంగా.. ఢిల్లీలో అమర జవాన్లను స్మరించుకుంది ఆర్మీ. సైనికాధికారులు, ఇతర సిబ్బంది కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాహసకృత్యాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







