హైదరాబాద్లో వైభవంగా శ్రీనివాస కళ్యాణం
- October 29, 2017
హైదరాబాద్లోని వాసవీ కళ్యాణ మండపంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ త్రిదండి శ్రీమన్నారయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యేక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవానికి జంట నగరాల్లోని ఆర్య వైశ్యులు.. భక్తులు భారీగా తరలి వచ్చారు. తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు శాస్త్రోక్తంగా దేవదేవుని వివాహం కన్నుల పండుగలా నిర్వహించారు. వేంకటేశ్వర కళ్యాణం అనంతరం చిన్న జీయర్ స్వామి భక్తులనుద్దేశించి మాట్లాడారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







