విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
- October 29, 2017_1509287035.jpg)
షార్జా నుంచి కోయంబత్తూరుకు వచ్చిన ఎయిర్ అరేబియా విమానం ల్యాండింగ్ సమయంలో నెమళ్ల గుంపు అడ్డుగా వచ్చింది. పైలట చాకచక్యంగా వ్యవహరించడంతో విమానానికి, నెమళ్లకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు 107 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధం అయింది.
రన్ వే మీదుగా హఠాత్తుగా నెమళ్ల గుంపు రావడంతో పైలట్ అప్రమత్తమై ప్రయాణికుల్ని కూడా అప్రమత్తం చేశారు. చాకచాక్యంగా వ్యవహరించి విమాన వేగాన్ని క్రమంగా ఓ నెమలి ఈక మాత్రం విమానం రెక్కలో ఇరుక్కుని ఉండటాన్ని ఇంజనీర్లు గుర్తించారు. ఈ విమానం రన్ వే మీదే ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చింది. దీంతో ఉదయం 4.30 గంటలకు షార్జా బయలుదేరాల్సిన మరో విమానం ఆలస్యంగా టేకాఫ్ తీసుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..