మంగళవారం అమ్వాజ్ గేట్‌వే ఆక్షన్
- October 29, 2017
మనామా: ఆగిపోయిన అమ్వాజ్ గేట్‌వే డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆక్షన్ మంగళవారం (అక్టోబర్ 31) ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఆక్షన్స్ నిర్వాహకులైన మజాద్ బిఎస్సి ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తలాల్ అరీఫ్ అలారైఫి, ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ విషయమై జ్యుడీషియల్ కమిటీ సెటిల్మెంట్ కోసం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఆక్షన్ రిజిస్ట్రేషన్ కోసం 17562860 నెంబర్ని సంప్రదించాల్సి ఉంటుంది. జ్యుడీషియల్ కమిటీ మజాద్ బిఎస్సి, క్లట్టన్స్ను అమ్వాజ్ గేట్‌వే డెవలప్మెంట్ ఆక్షన్ నిర్వహణ కోసం ఎంపిక చేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







