ఏపీ ముఖ్యమంత్రి జగ్గు భాయ్ అంటున్న వర్గాలు
- October 31, 2017
ప్రముఖ స్టార్ దర్శకుడు తేజ దర్శకత్వంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన వారసుడు ,హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ,యువరత్న బాలయ్య తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్టార్ట్ కాబోతుంది అని కూడా ప్రకటించారు.
దీనిలో నటించి నటినటుల గురించి వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు .కానీ తాజాగా ఆ చిత్రంలోని రెండు కీలకమైన పాత్రలలో జగపతి బాబు, కల్యాన్ రామ్ నటించబోతున్నారని టాక్ .దివంగత ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్రను జగపతిబాబు, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ లు పోషించబోతున్నారని టాలీవుడ్ లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే బాలయ్య హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాలో నటించిన తర్వాత జగపతి బాబు కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలయ్య, జగపతిబాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. నిత్యం ఎన్టీఆర్ వెన్నంటి ఉంటూ, ఆయన వాహనాన్ని స్వయంగా నడిపిన హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తుంది అంట .కానీ ఇదే అంశం గురించి తేజ, బాలయ్య ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







