న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రదాడి... 8మంది మృతి

- October 31, 2017 , by Maagulf
న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రదాడి... 8మంది మృతి

అమెరికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. న్యూయార్క్‌లోని డబ్ల్యూటీసీ వద్ద ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. డబ్ల్యూటీసీ జనంపైకి ట్రక్కు దూసుకురావడంతో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నామని న్యూయార్క్ మేయర్ చెప్పారు. పోలీసులు ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com