హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌పై నజరానాల వర్షం
- October 31, 2017
వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలుచుకున్న హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్‌పై నజరానాల వర్షం కురుస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ వ్యక్తిగతంగా 10 లక్షల చెక్ అందజేశారు. భవిష్యత్తులో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే గోపీచంద్ అకాడమీతో ఒప్పందం చేసుకున్న ఐడిబీఐ శ్రీకాంత్‌కు 6 లక్షల నజరానా ప్రకటించింది. అతనితో పాటు డబుల్స్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, జెర్రి, సాత్విక్‌లకు ఒక్కో లక్ష చొప్పున క్యాష్ ప్రైజ్ అందజేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!