ఏంజిల్ హిందీ శాటిలైట్.. 1.40cr mg కి పోయింది. .......సిందూరపువ్వు కృష్ణా రెడ్డి
- November 01, 2017
ఏంజిల్ హిందీ శాటిలైట్ రైట్స్ 1.40cr mg కి బిజినెస్ అయింది 1.40cr పైన ఫిఫ్టీ-ఫిఫ్టీ పర్సెంట్ .ఇది సెన్సేషనల్ రేట్. ఏంజిల్ ని 250 నుంచి 300 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. దాదాపు 400 థియేటర్స్ వరకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. కానీ అన్ని థియేటర్స్ వొద్దని.. టౌన్లలో సెకండ్ థియేటర్స్ ని క్యాన్సిల్ చేసి మంచి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అలానే హీరో కొత్త కాబట్టి మల్టీప్లెక్స్ లలో తక్కువ షోస్ ఆరెంజ్ చేసాము ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్స్ సంఖ్య తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష