తన కొడుక్కి పేరు పెట్టిన పవన్ కళ్యాణ్
- November 01, 2017పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నాలేజ్నోవా దంపతులకు కొద్దిరోజుల క్రితమే కుమారుడు జన్మించిన సంగతి విధితమే... పవన్ కల్యాణ్ తన కొడుక్కి.. చేగోవెరా పేరు పెడతాడు అని రకరకలా పుకార్లు షికారు చేశాయి.. అయితే తాజాగా పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ.. పవన్ తన తనయుడికి నామకరణం చేశాడు.. "మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల" అనే పేరుని పెట్టారు దంపతులు.. శంకర్ అంటే.. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. కనుక ఈ పేరులోని శంకర్.. తన పేరులోని పవన్ కలిసేలా నామకరణం చేశాడు.. కాగా ఈ దంపతుల మొదటి సంతానం పాప కాగా.. ఆ పాపకు తల్లి పేరు.. తనపేరు కలిసేలా.. అంజనా పవనోవ పెట్టిన సంగతి తెలిసిందే.. కాగా ఇద్దరి పేర్లు.. తన భార్య మతం ను గౌరవిస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?