ఆగిన హైదరాబాద్ - తిరుపతి స్పైస్‌జెట్ విమానం
- November 03, 2017
హైదరాబాద్ - తిరుపతి స్పైస్ జెట్ విమానంలో ఇవాళ సాయంత్రం సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపం కారణంగా స్పైస్ జెట్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయింది. రెండు గంటలకు పైగా విమానం ఎయిర్‌పోర్టులో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







