ఈ ఏజ్ లో కూడా కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది
- November 05, 2017
హాలీవుడ్లో, కోలీవుడ్‌లో తన మార్కను చూపించిన హీరోయిన్ పూజా కుమార్. 2000 సంవత్సరంలో కోలీవుడ్‌లో అడుగు పెట్టినా ఇప్పటి వరకు సరైన గుర్తింపు రాని హీరోయిన్ బహుశ ఈమే అనుకుంటా. ఐనా డీలా పడిపోకుండా క్రియేటివిటి దిశగా అడుగులు వేసింది. హీరోయిన్గా , టెలివిజన్ యాంకర్‌గా, మోడల్‌గా రాణిస్తూనే కొన్ని యాడ్స్ కూడా చేసింది ఈ భామ. తన పేరు మీద ఓ వెబ్ స్టైట్ స్టార్ట్ చేసి తన ఫోటో షూట్లను అప్డేట్ చేస్తూ మతి పొగొట్టింది. ఇటీవల రిలీజైన గరుడ వేగ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ టాక్‌తో పుజా కుమార్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవలే బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఫోటో షూట్ హాట్ టాపిక్‌గా మారింది. తను వేసుకున్న బ్లాక్ ట్రాన్స్పరెంట్ వేర్లో క్లీవేజ్ షో ఎక్కువైంది. ఏజ్ పెరిగిన తనలోని గ్లామర్ తగ్గలేదని ఫ్రువ్ చేసుకుంటుంది. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం-2లో పూజా కుమార్ కీలక పాత్ర చేస్తోంది. మరి ఈ సినిమాలో పూజా కుమార్ గ్లామర్ డోస్ ఏమాత్రం చూపించబోతుందని కోలీవుడ్‌లో టాక్ మొదలైంది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







