షూటింగ్‌లో సర్‌ప్రైజ్ గిప్ట్ పంచిన హీరోయిన్
- November 05, 2017
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే బ్యాక్ బోన్ ఎంతో అవసరం. కానీ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ సాధించాలంటే ఏళ్ల సమయం పట్టవచ్చు. దశబ్దం క్రితం బాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా హీరోయిన్‌గా అడుగు పెట్టి నటనతో అభిమానులను సంపాదించుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అనుష్క శర్మ. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్టే.
ప్రస్తుతం అనుష్క శర్మ ఆనంద్.ఎల్.రాయ్ అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో హీరోగా షారూఖ్ ఖాన్ నటిస్తుండగా....మరో హీరోయిన్‌గా కత్రినా కైఫ్ నటిస్తుంది. ఈ కాంబినేషన్‌లో గతంలో జబ్ తక్ హే జాన్ వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అదే సక్సెస్ ట్రెండ్‌ను 'ఆనంద్.ఎల్.రాయ్'లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చిత్రయూనిట్. అనుష్క శర్మ ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంది. అనంతరం సెట్‌లో పని చేస్తున్న మహిళలందరికి నుష్ డిజైనర్ వేర్‌లను గిఫ్ట్ ఇచ్చింది. ఇది రిసీవ్ చేసుకున్న మహిళ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష