యువరాజు ఫిట్నెస్ చల్లేజ్ కు మద్దతుగా దుబాయ్ పోలీసు ప్రచారం

- November 05, 2017 , by Maagulf

దుబాయ్: ప్రజల క్షేమం గురించి ఆలోచించే రాజు ఉండటం అరుదే ఈ కాలంలో. దుబాయ్ రాజు కు ఏమాత్రం తీసిపోకుండా దుబాయ్ యువరాజు 'షేఖ్ హందాన్ బిన్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం' చేపట్టిన '30 days X 30 minutes' ఫిట్నెస్ ఛాలెంజ్ కు ప్రజలనుండి అశేష స్పందన అందుతోంది. ఈ సందర్భంగా దుబాయ్ నగరం అంతా ఫిట్నెస్ లోగో లతో యూటీజంగా మారిపోయింది. దుబాయ్ పర్యాటకులను సైతం ఈ ఛాలెంజ్ లో భాగం చేసేందుకు నడుం బిగించింది దుబాయ్ పోలీసు శాఖ. ఇంకేముంది, తలచిందే తడవుగా ఫిట్నెస్ ఛాలెంజ్ ను ప్రోత్సహిస్తూ పర్యాటకులకు టీ-షర్టులు పంచారు పోలీసు వారు. మరి యువరాజు కి 'జై హో' అనక తప్పదుగా ఈ అవేర్నెస్ కి...    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com