పద్మావతి .. అందానికి మహ్మదీయ రాజు ఫిదా
- November 05, 2017
సంజయ్ లీలా బన్సాలీ తీస్తున్న పద్మావతి సినిమాకు రియాలిటి ఉంది. ఎందుకంటే ఇది జరిగిన కధే.రాజస్దాన్ లోని చిత్తోర్ గట్ కోటలో ఖిల్జా అనే మహ్మదీయ రాజుకు దొరకకూడదని 10వేల మంది రాజ్యానికి చెందిన మహిళలు అత్మర్పణ చేసుకున్నారు. అయితే దీనికంతటికి మూల కారణం పద్మావతి అనే మహారాణి అతి సౌందర్యంగా ఉండటమే...అనాది నుంచి మహిళలు తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి త్యాగాలు చేస్తూనే ఉన్నారు. అందుకే భారతీయ మహిళలకు శీలం కూడా చాలా ప్రధానమైనదే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష