నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో ఆండ్రియా

- November 06, 2017 , by Maagulf
నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో ఆండ్రియా

తమిళ స్టార్ హీరో విశాల్ తుప్పరివాలన్ చిత్రంతో రీసెంట్ గా సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ సినిమాని డిటెక్టివ్ పేరుతో ఈ నెల 10న తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తే...ఆండ్రియా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో మెరసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే తమిళంలో ఘనవిజయాన్ని అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com