సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్ ప్రసాద్ మృతి
- November 06, 2017
సీనియర్ దర్శక నిర్మాత హనుమాన్ ప్రసాద్ (74) సోమవారం అనారోగ్యంతో కన్నుమూశారు. హనుమాన్ ప్రసాద్ పది చిత్రాలను నిర్మించారు. తల్లీకూతుళ్ళు, శారద, తిరుపతి సినిమాలును ఆయన నిర్మించారు. ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో కలియుగ మహా భారతం లాంటి ఛాయ చిత్రాలను కూడా తెరమీదకెక్కించారు. ఈ నెల 9న విజయవాడలో హనుమాన్ ప్రసాద్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హనుమాన్ ప్రసాద్ మృతికి ఎంపీ మురళీ మోహన్ సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ హనుమాన్ ప్రసాద్ విలువలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. హనుమాన్ ప్రసాద్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష