పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం హుషారెక్కిస్తున్న తొలి పాట

- November 07, 2017 , by Maagulf
పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం హుషారెక్కిస్తున్న తొలి పాట

పవన్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం తొలి పాటను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఈ రోజు దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా పాట లిరిక్స్‌ను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. 'బైటికొచ్చి చూస్తే టైమేమో త్రీ ఓ క్లాక్' అంటూ సాగే పాట యువతను హుషారెక్కిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. పేరు ఇంకా ఫైనల్ కాకపోయినా అజ్ఞాతవాసి అని గత కొన్ని రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తుంది. వచ్చే సంక్రాంతికి సందడి చేయనుంది ఈ చిత్రం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com