టాలీవుడ్ సెలబ్రిటీల చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ మిక్సింగ్
- November 07, 2017
హైదరాబాద్ సిటీలో నెలరోజులకు ముందుగానే క్రిస్మస్ సంబురాలు మొదలైపోయాయి. ట్రెడీషనల్ కల్చర్ తో క్రిస్మస్ వేడుక కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల్లో ఈ కల్చర్ అనాటి కాలం నుంచే ఉన్నా..భారతదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే కొత్త కల్చర్ వస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా సిటీలో కేకు మిక్సింగ్ లతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమైపోయాయి. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లా యాజమాన్యం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపింది. హీరోలు రాజశేఖర్, సునీల్, ఆదిత్, హీరోయిన్లు పూజా కుమార్, నందితా శ్వేత ఖరీదైన ఆల్కాహాల్..ప్రూట్ మిక్సింగ్ తో ఘనంగా కేక్ మిక్సింగ్ ప్రారంభించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







