ఇటలీ సముద్ర తీరంలో 26 మంది టీనేజీ అమ్మాయిల మృతదేహాలు
- November 07, 2017
మధ్యధర సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇటలీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నైజర్, నైజీరియా దేశాల నుంచి వాళ్లు ఇటలీకి వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టీనేజ్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అయిదుగురు వలసదారులను ఇటలీ పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన అమ్మాయిలు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు ఆ మృతదేహాలకు అటాప్సీ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!
- ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- సముద్రయానం ముప్పు..సౌదీ, ఈజిప్ట్, ఖతార్ చర్చలు..!!
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు







