బంగారం ధరకు పెళ్లి కళ
- November 07, 2017
బంగారం ధర భగ్గుమంది. మంగళవారం రూ.255 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,390కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయి. దీంతో పసిడి ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.650లు పెరగడంతో కిలో వెండి రూ.40,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.95శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







