నిజాయితీ: షార్జాలో ఇద్దరు భారతీయ మహిళలకు పోలీస్ సన్మానం
- November 07, 2017
షార్జా పోలీసులు, ఇద్దరు భారతీయ మహిళలను సన్మానించారు. తమకు దొరికిన పెద్ద మొత్తం సొమ్ముని, పోలీసులకు తిరిగిచ్చినందుకుగాను ఆ ఇద్దరు మహిళల్ని షార్జా పోలీసులు సన్మానించడం జరిగింది. సార్జా పోలీస్ స్టేషన్స్ డైరెక్టర్ కల్నల్ ఖలీఫా కలాందర్ మాట్లాడుతూ, రెనో భట్, గౌరి గిరీష్ అనే ఇద్దరు మఙమళలు, తమకు దొరికిన సొమ్ముని దాచుకోకుండా పోలీసులకు అప్పగించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ తరహా నిజాయితీ ప్రదర్శించేవారిని సన్మానించడం తమ బాధ్యతగా భావిస్తామని చెప్పారాయన. మోరల్ వాల్యూస్‌ని తాము ప్రదర్శించడం ద్వారా వాటి పట్ల ఇతరుల్లోనూ ఆసక్తి పెరిగేలా చేయడానికి ఇలాంటి సంఘటనలు ఉపకరిస్తాయని అన్నారు ఖలీఫా కలాందర్.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







