మరణించిన తండ్రి పవర్ అఫ్ అటార్నీని ఫోర్జరీ చేసిన కుమారుని అరెస్టు
- November 07, 2017
కువైట్ : ఎపుడో చనిపోయిన తండ్రి ఇంకా విదేశాలలో బతికే ఉన్నాడని..చెప్తూ పవర్ అఫ్ అటార్నీ దర్జాగా ఉపయోగించుకొంటున్న ఓ పుత్ర రత్నాన్ని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ నిందితుని తండ్రి తన మరణానికి ముందే కుమారునికి పవర్ అఫ్ అటార్ ఇచ్చిన నేపథ్యంలో దానిని ఉపయోగించుకొని తండ్రి గృహ సహాయక నివాసంని పునరుద్ధరించాడు. దీంతో నిందితునిపై ఫోర్జరీకి సంబంధించిన అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!







