అర్జున్ రెడ్డి ఫ్లాఫ్ అంటున్నదర్శకుడు రామ్ గోపాల్ వర్మ
- November 09, 2017
దర్శకుడు రామ్ గోపాల్ వర్మది డిఫరెంట్ స్టయిల్. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా పిచ్చ వెరైటీ వర్మ. ఏది తిన్నగా చెప్పాడు. పొగడాలన్న తిట్టాలన్న వర్మది చాలా వెరైటీ స్టయిల్. తాజాగా ఆయన నుండి ఒక వెరైటీ పొగడ్త వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా ఫ్లాఫ్ అంటున్నాడు వర్మ. ఇది పొగడ్త. ఎలాగంటే..
అర్జున్‌రెడ్డి'తో ఒక సెన్సేషనల్ హాట్ అందుకున్న దర్శకుడు సందీప్ వంగా మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా కథను తొలుత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు వినిపించాడట . ఈ విషయాన్ని వర్మ ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశాడు. 'సందీప్ తనతర్వాతి చిత్రం కాన్సెప్ట్ నాకు చెప్పాడు అది విని నేను చాలా కుళ్లుకుంటున్నాను. ఈ సినిమా కథతో పోలిస్తే 'అర్జున్‌రెడ్డి' ఫ్లాపైనట్టే. ఎందుకంటే సందీప్ తర్వాతి చిత్రం మెగా సక్సెస్ అవుతుంది' అనిఓ వెరైటీ పోస్ట్ పెట్టాడు వర్మ.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







