గరుడ వేగ సక్సెస్ తో టీమ్ టూర్స్‌తో బిజీ బిజీ..
- November 09, 2017
రాజశేఖర్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ గరుడవేగ, రీసెంట్ గా రిలీజై సూపర్బ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాజశేఖర్ తో పాటు అరుణ్ ఆదిత్, శ్రద్దాదాస్, పూజా కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
గరుడవేగ సినిమా రిలీజ్ కి ఎంత ప్రమోషన్ చేశారో...రిలీజ్ అయ్యాక కూడా అంతే ప్రమోషన్ చేసింది టీమ్. ఇప్పుడు సక్సెస్ టాక్ వచ్చాక కూడా చిత్ర యూనిట్ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మరో అడుగు వేస్తోంది. త్వరలోనే సక్సెస్ టూర్ ఏర్పాటు చేసి, వైజాగ్, గుంటూరు, నెల్లూరులోని కొన్ని ధియేటర్లలో సందడి చేయబోతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







