అవినీతి నిరోధక దర్యాప్తులో అనుమానితుల వ్యక్తిగత ఖాతాలను నిలుపుదల
- November 09, 2017
సౌదీ అరేబియా: దేశంలో అవినీతి వ్యతిరేక దర్యాప్తులో భాగంగా నిర్బంధించిన వ్యక్తుల ఖాతాలను నిలుపుదల చేస్తున్నట్లు సౌదీ అరేబియా ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. ఏజెన్సీ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారంవ్యక్తిగత ఖాతాలు సస్పెండ్ చేసినట్లు వారు వివరించారు బ్యాంకు ఖాతాలలోవారు తమ సొంత కంపెనీల ఖాతాలను కూడా కలిగి లేరని ఏజెన్సీ తెలిపింది. అనుమానితుల యజమానుల సంస్థ లేదా సంస్థ ఖాతాల ఏవైనా పూర్వపు నిషేధాజ్ఞలు ఎత్తివేసినట్లు, మరియు సరైన బ్యాంకింగ్ మార్గాల ద్వారా డబ్బు బదిలీలపై ఎలాంటి పరిమితులు లేవని తెలిపింది..
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







