'లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్'లో పాల్గొననున్న నటి జయసుధ
- November 10, 2017
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహాన కల్పించటం కొసం 'లైఫ్ ఎగైన్' ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో విన్నర్స్ వాక్‌ను నిర్వహించనున్నారు. క్యాన్సర్‌ను జయించిన 800 మంది ఈ వాక్ లో పాల్గొననున్నారు. 20 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్ విన్నర్స్ విన్యాసాలు చేస్తారు. ఎంతోమంది సెలబ్రిటీలు ముఖ్యంగా డిప్యూటి స్పీకర్ పద్మ దేవెందర్ రెడ్డి, గౌతమి ,జయసుధ , నరేష్ , మా అసోసియేషన్ సభ్యులు ఈ వాక్ లో పాల్గొననున్నారు. ఈ వాక్ ఉదయం 6:30 కు జలవిహార్ దగ్గర స్టార్ట్ అవుతుంది....8:30కు పీపుల్ ప్లాజా వద్ద ముగుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







