రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంపు

- November 09, 2015 , by Maagulf
రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంపు

రైల్వే రిజర్వేషన్ టికెట్ల రద్దు రుసుము భారీగా పెంచడం జరిగింది. సాధారణ టికెట్ల రద్దకు ప్రతి టికెట్‌పై రూ. 30 ఛార్జీ అదనంగా పెంచారు. 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే రూ. 60 నుంచి రూ. 240 వరకు రుసుము చెల్లించాలి. ప్రయాణానికి ముందు 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం కోత విధించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com