శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం బిస్కెట్లు స్వాధీనం
- November 11, 2017
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం బంగారం బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అబుదాబి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అతని వద్ద 233 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. షూ సాక్స్‌లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







