'బావలు సయ్యా' అంటూ అప్పటిలో ఒక ఊపు ఊపిన పాట గాయని రాధిక మృతి
- November 11, 2017
ఐటెం సాంగ్స్‌తో అలరించిన గాయని గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడినా తెలుగులో అనుకున్నంత గుర్తింపు రాలేదు. 2004 నుంచి సినీ రంగానికి దూరంగా ఉంటూ చెన్నైలో నివసిస్తున్నారు. ఆమె మృతి పట్ల సంగీత దర్శకులు కోటి, మణిశర్మ గాయకులు మనో సంతాపం తెలియజేశారు. శనివారం ఆమె అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలయజేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష