ఘనంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్

- November 12, 2017 , by Maagulf
ఘనంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో నాగచైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్

నాగ చైతన్య, సమంతల రిసెప్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎన్. కన్వెన్షన్ వేదికగా జరిగిన  ఈ సంబురంలో సినీ, రాజకీయ, మీడియా ప్రముఖులు హాజరై నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులను ఆహ్వానించారు. చై,సామ్‌ల పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్ లో గత నెల అక్టోబర్ 6న , 7న జరిగిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com