రాజశేఖర్.. డైరక్టర్స్‌కి ఓపెన్ ఆఫర్
- November 13, 2017
గరుడవేగ హిట్‌తో రాజశేఖర్ సెకండ్ ఇన్సింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ విజయంతో మరిన్ని అవకాశాలు వెదుక్కుంటూ వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నాడు. మంచి అవకాశం వస్తే హీరోగానే కాదు..విలన్‌గా నైనా చించేస్తానంటున్నాడు. త్రివిక్రమ్ డైరక్షన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర పాత్రకు మొదట తననే అడిగారని ఏవో కారణాల వల్ల చేయలేకపోయానని అంటున్నాడు. అంతే కాకుండా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని ప్రకాష్ రాజ్ పాత్రం కోసం కూడా రాజశేఖర్‌ని సంప్రదించారట. అయితే అది కూడా వర్కవుట్ కాలేదు. దేనికైనా టైం రావాలంటే ఇదేనేమో. ఇప్పడు గరుడవేగ హిట్ మరిన్ని అవకాశాలకు వేదిక అయింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష