పవర్ స్టార్ కు 'గ్లోబల్ ఎక్సలెన్స్' అవార్డు
- November 14, 2017
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'గ్లోబల్ ఎక్సలెన్స్' అవార్డు అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకోవడానికి ఈనెల 16న ఆయన లండన్ వెళ్లబోతున్నారు.
అక్కడ 17న పవన్ కు అవార్డు ప్రదానం చేస్తారు. అది తీసుకున్న అనంతరం పవన్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు అనే సదస్సులోనూ, గ్లోబల్ ఇన్వెస్టుమెంట్ మీట్ న్యూ ఇండియా సదస్సులోనూ ఆయన పాల్గొంటారు.
మరుసటి రోజు యూరప్‌లోని వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థులతో సమావేశం అవుతారు. పవన్ కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను ఐఇడిఎఫ్ నిర్వాహకులు, యూరప్‌లోని జనసేన కార్యకర్తలు, అభిమానులు పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష