'మహారాజా మార్తాండ వర్మ' గా రానా
- November 14, 2017
బాహుబలి మూవీలో భల్లాల దేవునిగా క్రేజ్ కొట్టేసిన దగ్గుబాటి రానా 'మహారాజా మార్తాండ వర్మ' గా నటించనున్నాడు. కేరళలోని ట్రావన్ కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ వర్మ జీవితంపై తెరకెక్కనున్న సినిమాలో రానా 'వర్మ " రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్లో తెలియజేస్తూ.. అనిళం తిరునాళ్ మార్తాండ వర్మ. . ది కింగ్ ఆఫ్ ట్రావన్ కోర్ చిత్రంలో యాక్ట్ చేయబోతున్నా..ప్రీ-ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కె.మధు డైరెక్టర్. రాబిన్ తిరుమల స్టోరీ అందించారు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం రానా " 1945 " చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సైంటిస్టు పాత్ర ఇతనిదని సమాచారం. రెజీనా హీరోయిన్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష