బాలీవుడ్ మూవీ పద్మావతి సినిమా వివాదంలో మరో ట్విస్ట్
- November 15, 2017
పద్మావతి సినిమా వివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సినిమా చిత్రీకరణకు దావూద్ ఇబ్రహీం సాయం చేశాడని కర్ణిసేన ఆరోపణలు చేశారు. ఈనేపధ్యంలో పద్మావతి సినిమాను విడుదల చేస్తే అన్ని థియేటర్లను ధ్వసం చేస్తామని కర్ణిసేన హెచ్చరించింది. డిసెంబరు 1న పద్మావతి సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన భారత్ బంద్కు పిలుపునిచ్చింది. డిసెంబరు 1న పద్మావతి సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు బన్సాలీ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే (పద్మావతి), రణవీర్ సింగ్ (అల్లావుద్దీన్ ఖిల్జీ) పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష