బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్-2017

- November 15, 2017 , by Maagulf
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్-2017

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 14, 2017 నుంచి డిసెంబర్ 5, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: బ్యాంక్ ఆఫ్ బరోడా
పోస్టు: స్పెషలిస్టు ఆఫీసర్
ఖాళీలు: 427
జాబ్ లొకేషన్: ఇండియావ్యాప్తంగా
చివరి తేదీ: డిసెంబర్ 05, 2017
పే స్కేల్: రూ.23700-రూ.66070
విద్యార్హత: ఎంబీఏ లేదా తత్సమాన విద్యార్హత, స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్/సేల్స్/రిటైల్, పార్ట్ టైమ్ కోర్సులు చేసినవారు అనర్హులు. సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన విద్యార్హత.
ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, డిస్కషన్, ఇంటర్వ్యూ
దరఖాస్తుల స్వీకరణ తేదీ: నవంబర్ 14,2017
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 05,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/nu7SZD

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com