ప్రభుత్వ పాఠశాలలో కాల్పులు

- November 15, 2017 , by Maagulf
ప్రభుత్వ పాఠశాలలో కాల్పులు

రాజస్థాన్: రాజస్థాన్ లోని దుంగర్ పుర్ లోని ప్రభుత్వ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు నిర్వహించిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కాల్పుల ఘటనలో పోలీసులు తండ్రి, కుమారుడిని అరెస్టు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com