సామాన్యుడికి అందుబాటులో మెట్రో రైలు ధరలు

- November 16, 2017 , by Maagulf
సామాన్యుడికి అందుబాటులో మెట్రో రైలు ధరలు

నెలాఖరున మెట్రో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అతి తక్కువగా టికెట్‌ ధరలు ఉండబోతున్నాయి. ఆరు శ్లాబులతో.. 8 నుంచి 19 రూపాయల మధ్య టికెట్‌ రేట్లను నిర్ణయించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com