కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
- November 16, 2017
విశాఖపట్టణం: కోస్తా ప్రాంతానికి వాయుగుండం ముప్పు తప్పిందని విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే... ఈ వాయుగుండం 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఒడిశా తీరం దిశగా వాయుగుండం ఉందని, విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 123 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష