దిల్లీకి రానున్న ఒబామా
- November 16, 2017
ఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబరు ఒకటో తేదీన దిల్లీ రానున్నారు. ఒబామా ఫౌండేషన్ నిర్వహిస్తున్న టౌన్‌హాల్ తరహా కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మతాలు, జాతులు, భాషల పరంగానే కాకుండా సాంస్కృతికంగానూ భిన్నమైన దేశంగా భారత్ నిలుస్తుందని ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. యువత ఎక్కువగా ఉన్న భారతదేశంలో సానుకూల మార్పులు తీసుకువస్తే అది ప్రపంచం మొత్తానికి లబ్ధి కలిగిస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష